sigh
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, నిట్టూర్పు, విడుచుట, పెద్దవూపిరి, విడుచుట.
- he sighed for it అది కావలెని పెద్ద వూపిర్లు విడుస్తూ వుండినాడు.
- he sighed for హేర్ return అదెప్పుడు రాబోతున్నదని పెద్ద ఊపిర్లువిడుస్తూ వుండినాడు.
- In London and on the stage this is pronounced sithe Lit.Pan.1811 : p. 687.
నామవాచకం, s, నిట్టూర్పు, పెద్దవూపిరి, ఉచ్ఛాస్వము.
- she heaveda deep sigh అది వొక పెద్ద వూపిరి విడిచినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).