shun
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to avoid మానుట, తప్పించుట, వర్జించుట.
- he shunned the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు.
- he went the otherroad to shun the police పోలీసు వాండ్లను తప్పించుకోవడమునకై వేరే దారిన పోయినాడు.
- believing him a rogue she shunned him వాడు దొంగ అని వాడి తెరువుకు పోలేదు.
- women shun adulterers ఆడవాండ్లు జారులను వర్జిస్తారు.
- theyshun wine సారాయీని వర్జిస్తారు.
- I have not shunned to declare the whole truth నిజస్థితి యావత్తు నేను చేప్పకమానలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).