బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the act of disordering things గందరగోళము చేయడము.

  • a trick, an artifice మోసము, వంచన.

క్రియ, నామవాచకం, to mix కలుపుట.

  • he shuffled the cards ఆడే కాగితాలనుకలిపినాడు.
  • she shuffled her feet అది ఆటలో అడుగు వేసినది.
  • to shuffle offవిడిచిపెట్టుట.
  • he did to shuffle off (i. e. to evade) my demand నేనుఅడిగినదాన్ని యివ్వకుండా పులిమి పుచ్చడమునకై దీన్ని చేసినాడు.
  • he shuffled off his shoes కాళ్ళ జోళ్ళను విడిచిపెట్టినాడు.
  • when the snake shuffled off its skin పాము కుసుమ విడిచినప్పుడు.

క్రియ, నామవాచకం, to play mean tricks మోసముచేసుట, వంచన చేసుట.

  • కుయుక్తులు చేసుట.
  • she shuffled with her feet అది ఆటలో అడుగులు వేసినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shuffle&oldid=944183" నుండి వెలికితీశారు