shrunken
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>pastp||, శుష్కించిన,ఈచబోయిన,ముడుచుకొన్న,యె, ashrunken leaf యెండి ముడుచుకున్న ఆకు.
- there were shrunken with cold చలికి ముడుచుకొని వుండినారు.
- his shrunken hands and legs వాడి వూచకాళ్లు చేతులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).