బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, ముడుచుకొనుట.

  • the river shrunk into a small streamఆ యేరు ప్రవాహము తీసిపోయి చిన్న కాలవగా పారుతున్నది.
  • the heat made thewood shrink యెండకు యీ కొయ్య శుష్కించి పోయినది.
  • to withdraw as from dangerవెనక్కు తీసుట, సంకోచించుట, జంకుట.
  • he shrunk from doing his dutyతన పనిని చేయడమునకు తానే వెనక్కు తీసినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shrink&oldid=944166" నుండి వెలికితీశారు