shrewd
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, గట్టి, చెడ్డ, వివేకమైన, చమత్కారమైన, చిలిపివిషపు,యుక్తిగల.
- he is a very shrewd boy వీడు గట్టి పిల్లకాయ.
- a shrewd womanగయాళి.
- a shrewd turn అపకారము, కుయుక్తి.
- he hit me a shrewd blow నన్నుచెడ్డ దెబ్బ కొట్టినాడు.
- this was a shrewd objection యిది చెడ్డ ఆపేక్షణ.
- I have a shrewd suspicion that the two accounts are the same యీ రెండు లెక్కలు వొకటే అయినట్టు నాకు నిండా అనుమానముగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).