show
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) (file)
క్రియ, విశేషణం, చూపుట, అగపరుచుట, కనపరుచుట, యెరుకచేసుట, తెలియచేసుట.
- he showed his strength తన బలమును చూపినాడు.
- he showed favour to them వాండ్ల యెందు దయచేసినాడు, అనుగ్రహము చేసినాడు.
- he showed them politeness వాండ్లను సన్మానించినాడు, మర్యాదచేసినాడు.
- he showed his prudence in staying quiet తెలిసినవాడై వూరికె వుండినాడు.
- he showed himself a fool in this యిందులో పిచ్చివాడై పోయినాడు.
- the heavens show forth the glory of God దేవుడి మహిమ ఆకాశములో తెలుస్తున్నది.
- they show themselves his friends వాడికి స్నేహితులుగాప్రవర్తించినారు.
- he showed himself to be my enemy నాకు శత్రువు అయినట్టు అగుపడ్డాడు.
- next day fever showed itself మర్నాడు జ్వరము కనిపించినది.
- they did not show themselves అగుపడ్డారు కారు, దాగినారు.
క్రియ, నామవాచకం, అగుపడుట, కనపడుట.
- they showed as if they would attack him వాని మీద పోయి పడబొయ్యేటట్టు అగుపడ్డారు.
- the birds neck shows like red silk ఆ పక్షి యొక్క గొంతు యెర్రపట్టువలె అగుపడుతున్నది.
నామవాచకం, s, a spectacle వేడుక, తమాషా, ఆట, బూటకము, కల్ల, మాయ.
- appearance రూపము, ఆకారము.
- the outward show is very good బయిట రూపుబాగానే వున్నది.
- his friendship is all మేరే show వాడి స్నేహము వట్టి బూటకము.
- his piety is all empty show వాడి భక్తి అంతా వట్టి బూటకము.
- this world is all an empty show యీ ప్రపంచమంతా వట్టి మాయ.
- in show he was a friend of mine వాడు నాకు బయిటికి స్నేహితుడుగా వుండినాడు.
- dumb show నోరు తెరవకుండా వూరికే అభినయించి ఆడే ఆట.
- a puppet show బొమ్మలాట.
- there was a cattle show here last week పోయిన వారములో యిక్కడ అమ్మజూపపడానకై శానా పశువులను తీసుకొని వచ్చినారు.
క్రియ, విశేషణం, (add,) he showed [ushered] me into the houseనన్ను ఆ యింట్లోకి తీసుకపోయినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).