బ్రౌను నిఘంటువు నుండి[1]

past of the verb to shoot, He shot the tiger పులిని కాల్చినాడు,పులిని వేశినాడు. నామవాచకం, s, వేటు.

  • small bullets రవలు.
  • they fired ten shots పది వేట్లు వేసినారు.
  • to fire a shot వొకవేటు వేసుట.
  • he is a good shot గురితప్పకుండాకాల్చేవాడు.
  • five shots lodged in his hand వాడి చేతిలో అయిదు రవలు తగిలినవి.
  • powder and shot మందుగుండు.
  • reckoning, or money to be paid చెల్లించవలసిన లెక్క, చందారూకలు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shot&oldid=944132" నుండి వెలికితీశారు