shelf
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, a board in a press &c.
- అటక, అట్టువ, మచ్చు.
- he placed the books upon the shelves ఆ పుస్తకాలను అలమారు బల్లల మీదపెట్టినాడు.
- a set of shelves అల్మారా.
- a rock or sand bank in the sea సముద్రములో వుండే చట్టు, కొండ.
- the eagle built its nest in a shelf on the hill కోండ మీద పడి కట్టువలె వుండిన వొక చోట గూళి గూడుకట్టినది.
- that business is now laid on the shelf ఆ వ్యవహారమును యిప్పుడు మానుకొన్నారు.
- It was laid on ట్హే shelf or it was neglected అది యిప్పుడు మూలబడ్డది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).