sheep
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, singular and plural గొర్రె, గొర్రెలు.
- fifty sheep యాభై గొర్రెలు.
- he slew them like sheep వాండ్లను పశుప్రాయముగా చంపినాడు.
- he gave them a rupee to buy a sheep వేటను కొనుమని వొక రూపాయి యిచ్చినాడు.
- this book is bound in sheep ఈ పుస్తకమును గొర్రెతోలుతో జిల్దు కట్టివున్నది.
- in theology, the people పశుప్రాయులైన జనులు.
- he distinguished betweenthe sheep and the goats సజ్జనులను దుర్జనులను వేరే వేరే యేర్పరచి నిలిపినాడు.
- a wolf in sheeps clothing కపట సన్యాసి.
- a black sheep (which properly meansa goat) భ్రష్టుడు, దుష్టుడు, పాపజీవి, పోకిరి.
- one sickly sheep infects the flock పదిమందిని వాచెరచడానకు వొక దుష్టుడు చాలును, వొకని దుర్మార్గము అందరికీ ప్రసరిస్తున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).