sharpness
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- from the sharpness of the razorకత్తి చురకుగా వుండినందున.
- from the sharpness of the wind నిండా చలిగావుండినందువల్ల.
- from the sharpness of his language వాడి మాటల క్రౌర్యమువల్ల.
- form the sharpness of his wit వాడి బుద్ధి సూక్ష్మతవల్ల from the sharpness of the taste చెడు పులుసైనందున.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).