sham
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, to trick మోసము చేసుట, కపటము చేసుట. క్రియ, నామవాచకం, to pretend, to appear నటించుట.
- he shammed fever జ్వరము వచ్చివుండినట్టు నటించినాడు.
- he said he was my friend but he was merely shamming నాతో స్నేహముగా వుండేటట్టు అన్నాడు గాని వూరికే అట్లా నటించినాడు.
నామవాచకం, s, pretence వట్టిమాయ. విశేషణం, మాయమైన, కపటమైన, పితలాటకమైన.
- sham friendship కపట స్నేహము.
- a sham priest ఆచార్యవేషము వేసుకొని వుండేవాడు.
- sham gems మాయా రత్నములు.
- a sham fight వేడుకకు వూరికే చేశే యుద్ధము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).