severe
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, చెడ్డ, క్రూరమైన, అఘోరమైన, ఉగ్రమైన.
- by gentle and severe methods నయాన భయాన.
- a severe blow మంచి దెబ్బ, చెడ్డ దెబ్బ.
- a severe stormచెడ్డ గాలివాన.
- a severe fever మహత్తైన జ్వరము, మంచిజ్వరము, చెడ్డ జ్వరము.
- the fever became severe జ్వరము ముమ్మరించినది, బలమైనది.
- the weather was severe గాలివాన కొట్టినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).