బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, అస్తమానము, పొద్దుగూకడము.

  • the setting of a gem చెక్కడము.
  • జవ.
  • the price of spectacles depends on the setting ముక్కద్దము యొక్క వెల కట్టడములో వున్నది.
  • the setting in of the rain వర్షాకాలము ఆరంభము కావడము.
  • I was there at their setting off వాండ్లు బయిలుదేరేటప్పుడు నేను వుంటిని.
  • a setting or young plant నారు.
  • the setting of this current is northwards యీ ప్రవాహము ఉత్తరముగా పారుతున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=setting&oldid=943913" నుండి వెలికితీశారు