sequestrate
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, విశేషణం, to seize by warrant &c.
- ఆక్రమించుకొనుట.
- they sequestrated the lands ఆ భూములను కట్టివేశినారు, నగర కలుపుకొన్నారు.
- జప్తీ చేసుకొన్నారు.
- the property that was sequestrated ఆక్రమించుకోబడ్డసొత్తు, జప్తీచేసుకోబడ్డసొత్తు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).