separate
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, భిన్నపరుచుట, ప్రత్యేకముచేసుట, విభాగించుట.
- they separated man and wife ఆలును మొగుణ్ని యెడబాపినారు.
- in writing,the English separate the words, the Telugus do not ఇంగ్లీషువారు వ్రాయడములో మాటలను విడవిడ వ్రాస్తారు తెలుగువాండ్లు తెలుగును అట్లా వ్రాయరు.
- a wall separates his garden from mine వాడి తోటను నా తోటను ప్రత్యేకము చేయడానకు నడమ వొక గోడ వున్నది.
- she separated the cotton into thread ఆ పత్తిని నూలుగా వడికినది.
- he separated the diamonds into large and small ఆ వజ్రములను చిన్నది వేరే పెద్దదివేరే యేర్పరచినాడు.
- they did not separate the prisoners from the witness సాక్షులను వేరే కయిదీలను వేరే పెట్టలేదు.
- nothing but death shall separate her and me చావడము తప్ప మరి దేనివల్లనున్ను అదీ నేను యెడబాయవలశినదిలేదు.
- he separated himself from his family వాడు వేరుపోయినాడు.
క్రియ, నామవాచకం, వేరుపోవుట, ప్రత్యేకమవుట, ఎడబాయుట.
- the branches of this tree separate ten feet from the earth భూమికి పది అడుగల పొడుగునయీ చెట్టు కొమ్మలు విడుస్తున్నది.
- the court sat till twelve and after they separated I spoke to him పన్నెండు గంటలదాకా సభకూడి వుండినదివాండ్లు కలిశిపోయిన తరువాత ఆయనతో మాట్లాడినాను.
- they did not separate till midnight అర్దరాత్రిదాకా వారు వొకరిని వొకరు యెడబాయలేదు.
- the streamseparates here ఆ యేరు యిక్కడ చీలుతున్నది.
- they have separated వాండ్లు యెడబాశినారు.
- వేరేవేరే దోవను పోయినారు.
- when we three separated మేము ముగ్గురున్ను ప్రత్యేకపడేటప్పటికి, ముగ్గురు మూడు దోవలు అయ్యేటప్పటికి.
- the two brother shave now separated వాండ్లన్నదమ్ము లిద్దరున్ను వేరు పోయినారు, విభాగాలైనారు,ఇద్దరూ రెండు దోవల పోయినారు.
- the party from whom I had separated at Vellore went to Seringapatnam నాతో కూడా వచ్చిన వాండ్లను నేను వేలూళ్లో వదిలినాను వాండ్లు శ్రీరంగపట్టణమునకు పోయినారు.
విశేషణం, ప్రత్యేకమైన, వేరైన, భిన్నమైన, పృథక్కైన.
- the name is the same but the two families are separate పేరు వొకటేగాని వంశములువేరు.
- keep this separate దీన్ని వేరేపెట్టు, ప్రత్యేకముగా పెట్టు.
- he kept the witness separate ఆ సాక్షులను వేరేవేరే పెట్టినాడు, ప్రత్యేకముగా వుంచినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).