బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, having quick feeling నొప్పితెలిసే, నిండా సున్నితమైన,కంచుపదునుగా ఉండే.

  • she is very sensitive అది నిండా సున్నితమైనది, రవంతహెచ్చునూ కూడదు తగ్గనూకూడదు.
  • the eye is very sensitive కంటికి యెంతకొంచెము తొందర తగిలినా వోర్చదు.
  • a cow s horn is not sensitive ఆవుల కొమ్ముకు నొప్పి తెలియదు.
  • you should not be so sensitive కాస్తకుకూస్తకునీవు రేగురాదు.
  • they are not very sensitive regarding conjugal infidelityవాండ్లు వ్యభిచారమును అంతగా విచారించే వాండ్లు కారు.
  • the sensitive pant అత్తపత్తి చెట్టు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sensitive&oldid=943824" నుండి వెలికితీశారు