sensible
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, having understanding, తెలివిగల, వివేకముగల.
- a sensible man తెలివిగలవాడు, వివేకి, జ్ఞాని.
- he is a sensible boy వాడు తెలివిగల పిల్లకాయ, వాడు బుద్ధిశాలి.
- having feeling గోచరమైన, యింద్రియములకు గ్రాహ్యమైన.
- he was so ill that his skin was not sensible వాడికి వుండిన రోగము వాడి వొంటిమీద ఏమి తాకినా వాడికి తెలియలేదు.
- I am very sensible ofyour kindness తమరు చేసినవుపకారము నాకు బాగా తెలిశి వున్నది.
- living bodies are sensible of pain; the dead are not సజీవిగా వుండే వాడికి నొప్పి తెలుస్తున్నది పీనుగకు తెలియదు.
- perceptible; as, the difference is sensible to the eye ఈ భేదము కండ్లకు అగుపడేటిదిగా వున్నది.
- దృష్టి గోచరముగా వున్నది.
- there is no sensible difference between these two ఈ రెంటికి వుంఅడే భేదము తెలుసుకోతగ్గది కాదు.
- his pulse is not now sensible వాడికి ధాతువు ఇప్పుడు అణిగి పోయినది, తెలియలేదు.
- he is sensible of his error వాడి తప్పువాడికి తెలిశివున్నది.
- are you sensible of any difference these between two? ఈ రెంటిలో భేదము కద్దని నీకేమైనా తెలుస్తున్నదా.
- sensible peril ముఖ్యమైన అపాయము.
- Sensibly, adv.
- with discrimination వివేకముగా, తెలివిగా.
- he spoke sensible about this ఇందున గురించి తెలివిగా మాట్లాడినాడు.
- (as meaning) evidentlyస్పష్టముగా this is sensible the largest యిది స్పష్టముగా దానికంటే పెద్దది.
- he was sensible affected at these words ఈ మాటలకు నిండా అఘోరించినాడు.
- I was sensible obliged to him వాడికి నేను నిండా బద్ధుడనైవున్నాను.
- Doddr.
- Comm.
- 2.
- 303.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).