బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, a light house రాతి దీప స్థంభము అనగా వాడలోవచ్చేవాండ్లకు గురుతు తెలియడమునకై ఎత్తుగా కట్టిన దీపములగ రాతి స్థంభము.

  • to semaphore (to మకే signs) పగట్లో ఆ రాతి దీపపు గూటిచుట్టూవుండే కమ్ములను సంకేత ప్రకారముగా తిప్పడముచేత సంజ్ఞలు చేసుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=semaphore&oldid=943790" నుండి వెలికితీశారు