బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, అమ్ముట, విక్రయించుట.

  • he sold himself to do evil పాపబద్దుడై వున్నాడు, పాపమునకు దాసుడై వున్నాడు.

క్రియ, n., విక్రయమవుట, వెలపోవుట.

  • rice sells very well just now బియ్యము ఇప్పట్లో బాగా విక్రయమవుతున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sell&oldid=943785" నుండి వెలికితీశారు