selfishly
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, with regard only to హిస్ own interst, withoutlove of others స్వ సుఖమునే విచారించి పరుల సుఖమును విచారించక.
- he selfishly ate all the fruit himself కేవలము తన సుఖమును విచారించిఆ పండ్లనంతా తానే తిన్నాడు.
- he acted selfishly in this business ఈ పనిలోపరుల సుఖమును విచారించకుండా స్వసుఖమునే విచారించినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).