బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, పట్టుకొనుట, చిక్కించుకొనుట, దొరికించుకొనుట.

  • he seized my hand నా చేయి పట్టుకొన్నాడు.
  • they seized my goods నా సరుకులనుపట్టుకొన్నారు.
  • when fever seizes a man వొకడికి జ్వరము తగిలేటప్పుడు.
  • he seized an opportunity to speak to them సమయము చూచి వాండ్లతో మాట్లాడినాడు.
  • to take possession of స్వాధీనము చేసుకొనుట.
  • they seized his land వాడి నేలను ఆక్రమించుకొన్నారు.
  • he seized the meaning in a moment ఆ అర్థమును నిమిషములో గ్రహించుకొన్నాడు.
  • in seamens language it means to bind కట్టుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=seize&oldid=943770" నుండి వెలికితీశారు