segment
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, a portion ఖండము, అంశము, భాగము.
- a segment of a circleమండలములో ఒక అంశము.
- the half moon is called a segment of the moon అర్ద చంద్రుడు చంద్రుడిలో వొక బాగము.
- the moon in the first quartershows only a segment of the circle : on the third day of the moon we only see a segment of the moon's disk తృతియ్యనాడు చంద్రబింబములోఒకబాగము మాత్రము తెలుస్తున్నది.
- these books are read by a small segment of the people ఈ పుస్తకము చదివేవాండ్లు కొద్దిమంది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).