seesaw
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ముందుకు వెనక్కు వూగులాడడము.
- there is a seesaw in the garden ఈ కొనను వొకడు ఆ కొనను వొకడు కూర్చుండి కిందికీ పైకీ వూగేవొకమీట ఆ తోటలో ఉన్నది.
విశేషణం, ముందుకు వెనక్కు వూగులాడే.
- a seesaw motion ముందుకు వెనక్కు వూగులాడడము.
- his mind was in a seesaw sent వాడి మనసు డోలాయమానముగా వుండెను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).