seduced
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, చెరపబడ్డ, చెరచబడ్డ, వలలో వేసుకోబడ్డ.
- he wasseduced to do this దీన్ని చేయవలెననే దుర్బుద్దివానికి పుట్టినది.
- they wereseduced from their allegiance వాండ్ల దుర్బుద్ధి వల్ల వాండ్లు అణిగి నడుచుకోకపోయినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).