section
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, cutting విభజనము, నరకడము.
- after section, that is after cutting కోశిన తర్వాత.
- of a fruit బద్ద.
- of a book ప్రకరణము, స్వర్గ, అధ్యాయము, కాండ, పరిచ్ఛేదము.
- of paper సంచిక,of a regiment తుక్కుడి, దళము.
- of a country భాగము.
- of a town పేట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).