secrete
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, to keep private దాచుట.
- he secreted the letter జాబును మరుగు పరిచినాడు.
- he secreted himself వాడు దాగినాడు.
- to secern or separate పరిణమింపచేసుట, కలగచేసుట, ప్రత్యేకముగా చేసుట, తినే ఆహారము రక్తమాంసముల మూత్రకఫస్వేదోర్ణ నిర్యాసాధులుగా పరిణమిమచేటట్టు చేసుట.
- serpents secrete venom out of food పాము తినే ఆహారములోనుంచి దాని విషము కలుగుతున్నది.
- the udder secretes milk పొదుగులో పాలు వుద్భవిస్తున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).