బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, having a taste prepared మసాలా వేసిన, తిరగబోయబడ్డ,పక్వము చేయబడ్డ, seasoned with salt and prepper వుప్పుకారము వేసిన.

  • mirth seasonedwith wisdom తెలివితో గూడుకొన్న వుల్లాసము.
  • a treat seasoned with friendly talk విశ్వాసోక్తి సహితమైన అతిధిపూజ.
  • his reproofs were seasoned with kindnessవిశ్వాసమిళితమైన చీవాట్లు, అనగా వాడు చీవాట్లు పెట్టడములో నడమనడమ విశ్వాసము నున్ను అగుపరిచినాడు.
  • seasoned wood మసాలాకట్టిన మాను.
  • a well seasoned scholar ఆరితేరిన పండితుడు.
  • a well seasoned word సమయోచితమైన మాట.
  • he is seasoned to the climate ఆ నీళ్లు వాడికి వొంటిపోయినది.

విశేషణం, In line 8.

  • "seasoned wood" నరికి అరవేసిన మాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=seasoned&oldid=943666" నుండి వెలికితీశారు