sear
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, dry, old ఎండిన, పండిన.
- sear leaves పండినాకులు.
- To Sear, v.
- a.
- కాల్చుట.
- they cut off his leg and then searedthe stump వాడి కాలునుకోసి నెత్తురు కారకుండా ఆ మొండెమును కాల్చినారు.
- or else they dipped it in బోఇలిన్గ్ oil to sear it నెత్తురు కారకుండాదాని మండేనూనెలో అద్దినారు.
- they seared his eyes వాడి కండ్లను కాలినఇనుముతో కాల్చి పోగొట్టినారు.
- pride sears the heart గర్వమువల్ల మనసు రాయి అయిపోతున్నది.
- a seared conscience రాతి మనసు, చెడు మనస్సు.
- కఠిన హృదయము.
- his conscience appears to be seared వాడి మనసు రాయి అయిపోయినట్టు వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).