sealed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ముద్రవేసిన.
- signed, sealed, and delivered చేవ్రాలు ముద్రవేసి ఇవ్వబడ్డది.
- a sealed volume రహస్యమైన గ్రంథము, చదవరాని అక్షరము.
- his fate is sealed వాడి పని ముగిసినది, వాడి కొంప మునిగినది.
- his pardon is sealed వాడికి విమోచనమైనది, వాడికి మోక్షమైనది.
- my lipsare sealed నేను నోరు తెరవను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).