బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, that which rises to the top of any liquor, that part which is to be thrown away పైన తేలే మష్టు.

  • these fellows are the scum of the people వీరు వారిలో తుచ్చులు, పనికి మాలిన వాండ్లు.
  • they are the the very scum of the earth లోకానికంతా వీరే తుచ్చులు, నీచులు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scum&oldid=943609" నుండి వెలికితీశారు