scrupulous
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, doubtful శంకించే, అనుమానించే, జంకే.
- the Braminsare very scrupulous in చ్లేఅన్లినేస్స్ బ్రాహ్మణులు పారిశుద్యమునకు నిండా ఏడ్చేవాండ్లు.
- careful జాగ్రత్త గల, సొంట్లు శోదించే.
- the witness was scrupulous indescribing what happened జరిగినదాన్ని ఆ సాక్షి తు చ తప్పక చేసినాడు.
- scrupulous purity నిష్కల్మషత్వము.
- from the scrupulous purity of his style తు.
- చ.
- తప్పక వాడు చెప్పే వైఖరివల్ల.
- you cannot be too scrupulous in choosinga teacher ఒక ఉపాధ్యాయులను ఏర్పరచుకోవడమునకు ఎంత పరిశోదించినాదోషము లేదు, ఎంత పరిశీలన చేసినా మంచిదే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).