బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, గోకుట, గీచుట, గీరుట, బరుకుట.

  • the cat scratched his hand పిల్లి వాడి చేతిని బరికినది.
  • to scratch out గోకి ఎత్తి వేసుట.
  • he scratched out four letters in one line ఒక పంజ్తిలో నాలుగు అక్షరములను గీచి ఎత్తివేసినాడు.

నామవాచకం, s, గోకుడు, గీకుడు, గోకుడు గాయము.

  • a scratch or scratch wig చిన్న కుళ్లాయి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scratch&oldid=943564" నుండి వెలికితీశారు