scrap
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, a bit, a fragment తునక.
- a scrap of paper ఒకకాగితపు ముక్క.
- a scrap of cloth గుడ్డ తునక.
- a scrap of verse రవంతపద్యము.
- there is not a scrap of news from him వాణ్ని గురించి రవంతసమాచారమైనా తెలియలేదు.
- there was not a scrap of food in the houseఇంట్లో ఒక మెతుకైనా వుండలేదు.
- a scrap book చిల్లర సంగతులు వ్రాసుకొనేసంచిక.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).