scramble
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, పాకుట, పాకులాడుట.
- I scrambled up the hill నేనుఆ కొండమీదికి పాకినాను.
- the beggars scrambled for the money which he threw down వాడు వెదచల్లిన రూకలను ఎత్తుకోవడమునకై బిచ్చగాండ్లు పాకులాడినారు.
నామవాచకం, s, eager contest for something పోరాటవ్యాజ్యము, రచ్ఛ.
- there was a great scramble ఒక పెద్ద రచ్చ అయినది.
- as soon as he threw down the money a general scramble took place వాడు రూకలను వెదజల్లగానేఒకరిమీద ఒకరు పడి వారు కొన్నారు.
- after his death, as there was no will, there was a scramble for the money he! వాడు మరణశాసనమువ్రాయకుండా చచ్చినందున వాడి రూకలకై ఘర్షణ జరిగినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).