scoundrel
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, పోకిరి, హరంజాదా. విశేషణం, క్షుద్రుడైన, నీచుడైన, పోకిరియైన.
- a debasing scoundrel doggerel నీచ దిక్కు మాలిన భాష (Watson's Works.
VII. 432.)క్షుద్రమాటలు, జబ్బుమాటలు, పేలవమైన మాటలు, his scoundrel train వాడి దగ్గర వుండే దుష్టచతుష్టయము.
- (Tohomson's Summer, 1639. )
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).