బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, mark గుర్తు, గీత.

  • he made a score on the board ఆ పలక మీద వొక గురుతువేసినాడు, హేతువు.
  • on the score of being a relation బంధువైన హేతువును బట్టి, on this score ఈ హేతువుచేత reckoningలెక్క.
  • to run up a score అప్పుబడుట, అప్పుచేసుట.
  • he run up a score at these shops వీండ్లకు బాకీ పడ్డాడు.
  • to quit a score లెక్కతీర్పు చేసుట.
  • scoreor twenty ఇరువై three అరువై.
  • four score ఎనభై.
  • I have told youscores ఓఙ్ times నీకు అనేకమార్లు చెప్పినాను.
  • in scores of place మారుస్తలము లందు.

క్రియ, విశేషణం, to make a mark గీత గీచుట, గురుతువేసుట.

  • he scored the board all over ఆపలక మీద ఏకముగా గీచినాడు.
  • they scored it off దాన్ని పాటా కొట్టినారు.
  • they scored his backవాడి వీపులో గురుతు చేసినారు, అనగా దెబ్బలు కొట్టినారు.
  • theyscored up this against him ఈ పద్దును వాడిమీద వ్రాసినారు, వాడిమీదశలవు వ్రాసినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=score&oldid=943532" నుండి వెలికితీశారు