scorch
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, కందేటట్టుచేసుట, కమిలేటట్టుచేసుట, కాల్చుట, దహించుట.
- the fire scorched the walls నిప్పుశగకు గోడలు కాలినవి.
- the sun scorched my face ఎండకు నా ముఖము కందినది.
- I savedthe child from the fire, but my hands were much scorched ఆ బిడ్డను నిప్పులో పడకుండా ఎత్తినాను అయితే నా చేతులు నిప్పుశగకు కమిలిపోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).