scold
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, తిట్టుట. క్రియ, విశేషణం, తిట్టుట, గద్దించుట, చీవాట్లు పెట్టుట.
- his wife scolded him about this ఇందున గురించి వాడి పెండ్లాము వాన్ని కూకలుపెట్టినది.
- cannot you be angry without scolding ? కోపమువస్తే అట్లా తిట్టేది ఎందుకు.
నామవాచకం, s, తిట్టుబోతు, చెడ్డనోరుగలది.
- a common scold అందరినీ తిట్టే ఆడది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).