scarceness
(scarcity నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s., కరువు, దుర్భిక్షము, అపరూపము, అరుదు.
- last year there was a scarceness పోయిన సంవత్సరము కరువుగా వుండినది.
- from the scarceness of shawls at present ఇప్పుడు శాలువలు అరుదు గనుక.
- there was అ great scarceness of vegetables అక్కడ కూరగాయలు దొరకడముప్రయాస.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).