బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s., కరువు, దుర్భిక్షము, అపరూపము, అరుదు.

  • last year there was a scarceness పోయిన సంవత్సరము కరువుగా వుండినది.
  • from the scarceness of shawls at present ఇప్పుడు శాలువలు అరుదు గనుక.
  • there was అ great scarceness of vegetables అక్కడ కూరగాయలు దొరకడముప్రయాస.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scarceness&oldid=943450" నుండి వెలికితీశారు