బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియా విశేషణం, అరుదుగా.

  • he is scarcely ten years old వాడికి పదిఏండ్లు అయ్యీకాక వున్నది.
  • he is scarcely alive కొనప్రాణముతో వున్నాడు.
  • this is scarcely correct దీన్ని న్యాయమనడము కష్టము.
  • this is scarcely enoughఇది చాలీచాలకుండా వున్నది.
  • this is scarcely right దీన్ని న్యాయమనరాదు.
  • you will scarcely get ten rupees for this దీనికి నీకు పదిరూపాయలుదొరకడము కష్టము.
  • he scarcely knows his alphabet వాడికి వోనమాలలోనేసందేహముగా వున్నది.
  • to-day the sun scarcely appeared నేడు సూర్యుడుఅగుపడ్డాడన రాదు.
  • he can scarcely deny her any thing ఆమె అడిగితేవాడు లేదనడము కష్టము.
  • there are scarcely any tress in that gradenఆ తోటలో చెట్లనేది అపరూపము.
  • they can scarcely be called merchants వాండ్లనువర్తకులనడము కష్టము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scarcely&oldid=943449" నుండి వెలికితీశారు