బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, the goat set at liberty by the jews on the day of solemn expiation జూదియా వాండ్లు బలి ఇచ్చి పాపనివారణముచేసుకొనేనాడు ఆబోతువలె విడిచిపెట్టిన మేకపోతు.

  • they made me the scape-goat తాము తప్పుచేశి శిక్షను పడడానకు నన్ను చూపినారు, తాము తప్పించుకొనినన్ను ముందర తోసినారు.
  • I look upon him as a scape-goat చేశినవాండ్లుచేసిపోగా నడమ వీడికి వచ్చి పడ్డది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scape-goat&oldid=869952" నుండి వెలికితీశారు