బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, a sample మాదిరి, మచ్చు.

  • a small quantityరవంత.
  • narrow pieces of timber సన్నదూలములు, సన్నవాసములు.
  • this originally meant measure కొల, ప్రమాణము.
  • he is withina scantlingof the truth కొంచెము తక్కువ దానినిజము వాడికి తెలిసినది.
  • దీని నిజము వాడికి శానామట్టుకు తెలిసినది.
  • బహుదూరము నిజానికి వచ్చినాడు.
  • The name of the Marquis of Worcesterస్ book is `ఠ్హే scantlings of one hundred inventions.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scantling&oldid=943441" నుండి వెలికితీశారు