బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, వేన్నీళ్లు పోసి బొబ్బలు చేసట.

  • she scalded her hand దాని చేతిమీద వేణ్నీళ్లు తగిలి బొబ్బలైనవి.
  • you will scald yourself if you touch this rice ఈ అన్నాన్ని తాకితే అంటుకొనును.
  • I have scalded my mouth అధిక వేడి అయినందున నోరుబొబ్బలయినది.
  • tears have scalded her cheeks కన్నీళ్ల వేడికి దాని చెక్కిళ్లు బొబ్బలు పోయినవి.
  • they killed the hog and scalded it పందిని చంపి దానిపై వెంట్రుకలు పొయ్యేటట్టు మసల కాగిన నీళు పోసినారు.
  • she scalded the pot ఆ కుండలో వుడుకు నీళ్లు పోసి కడిగినది.
  • to scald paddy వుప్పుడు చేసుట.
  • scalded rice వుప్పుడు బియ్యము.

నామవాచకం, s, వేణ్నీళ్లు, బొబ్బలు, వేణ్ణీళ్లు తగిలి అయినపుండు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scald&oldid=943410" నుండి వెలికితీశారు