బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, సారువ, పరంజు.

  • or stand in a field మంచె.
  • or gallows ఉరితీసేమాను.
  • he expiated his crimes on the scaffold వాడు చేసుకొన్న పాపము కొరతతో తీరినది.
  • his deeds brought him to the scaffold వాడు చేసినపని వాణ్ని వురితీశేంతమట్టుకు వచ్చినది.
  • they were brought to the scaffold వాండ్లను వురితీసినారు.
  • he sent themto the scaffold వాండ్లను వురితీయించినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scaffold&oldid=943407" నుండి వెలికితీశారు