బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, taste రుచి, చవి.

  • salt that has lost its savour చవిలేని వుప్పు, కారము చచ్చినవుప్పు.
  • III savour కంపు, దుర్గంధము, వాసన, నీచు.

క్రియ, నామవాచకం, to taste రుచిగా ఉండుట, ఇష్టముగా ఉండుట.

  • thissavours of malice ఇందులో మాత్సర్యరసము వున్నట్టుఉన్నది.
  • this savours of roguery ఇందులో మోసము ఉండేటట్టు ఉన్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=savour&oldid=943391" నుండి వెలికితీశారు