బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, wild, cruel, uncivilized అడవి సంబందమైన, క్రూరమైన, నిర్దయాత్మకమైన, మోటైన.

  • a savage dialect చెంచుభాష.
  • savage customs రాక్షసనడకలు.
  • It was a very savage prospect ఆ ప్రాంతమంతా వట్టి అడవి.
  • savage beasts క్రూరజంతువులు.
  • a savage speech క్రూరమైన మాట.

నామవాచకం, s, అడవి మనిషి, చండాలుడు, చెంచువాడు, బోయవాడు, ఏనాదివాడు మొదలైనవాండ్లు.

  • he is a perfect savage వాడు శుద్దమృగము, వాడు అతి క్రూరుడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=savage&oldid=943375" నుండి వెలికితీశారు