బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, తృప్తిచేసుట, తుష్టిచేసుట, సంతోషపెట్టుట.

  • the money he received satisfied him ఆ రూకలను తీసుకొనిసంతోషించినాడు.
  • this food did not satisfy his hunger ఈ అన్నముతోవాడి ఆకలి తీరలేదు.
  • I will satisfy you నిన్ను తృప్తి చేస్తాను.
  • all that I could say did not satisfy him నేనెంత చెప్పినా వాడుఒప్పలేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=satisfy&oldid=943352" నుండి వెలికితీశారు