బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, తృప్తిపొందిన, సంతోషించిన, తనివితీరిన.

  • afterthey were satisfied they stopped eating కడుపునిండినందున, తినడముచాలించినారు.
  • I అమ్ satisfied he meant no ill వాడు అన్యాయము తలచలేదనినమ్మిఉన్నాను.
  • I am satisfied you told me నీవు నాతో చెప్పినట్టు రూఢిగాఎంచుకొని ఉన్నాను.
  • I అమ్ not satisfied of this ఇది నాకు రూఢికాదు.
  • he was not satisfied with beating them and he killed themవాండ్లను కొట్టినది చాలక చంపినాడు.
  • I అమ్ quite satisfied నాకు చాలును, నాకు సంతోషమే.
  • he was very well satisfied అతడు సంతోషించినాడు.
  • will he be satisfied with mere excuses? వట్టి సాకులను వాడు ఒప్పుకొనునా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=satisfied&oldid=943351" నుండి వెలికితీశారు